బూడిద దందా పై BRS రాష్ట్ర నాయకులు కౌశిక హరి చేసిన ఆరోపణలు నిజాలు బయటపెట్టడానికి యష్ పాండ్ వెళ్తున్న హరిని అరెస్టు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపింది
💥 BRS పార్టీ అధికారికంగా ఈ విషయం పై ప్రశ్నించడం మీడియా లో అనేక కథనాలు రావడంతో అక్రమార్కులు జాగ్రతపడుతున్నారు
💥 ప్రతిరోజు లక్షల రూపాయిలు చేతులు మారుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కు దారి తీసింది
💥 దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు నలుగురు విజిలెన్స్ అధికారులతో స్పెషల్ డ్రైవ్ కు ఆదేశించారు
💥 స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు 12 లారీలు ఓవర్ లోడ్ తో పట్టుకున్నారు
ప్రతిరోజు వందల లారీలు నడుస్తున్న కౌశిక హరి ఆరోపణలు చేసే వరకు అధికారులు స్పందించకపోవడంతో నియోజకవర్గ ప్రజకు పలు అనుమానాలు లేవనెత్తుతున్నాయి
Koushika Hari